Naa Priyuda Na Priya yesu lyrics - నా ప్రియుడా న ప్రియా యేసు - Telugu Christian song - lyrics Lyrics - Navya Desamala
| Singer | Navya Desamala |
| Composer | J K Kristophar |
| Music | J K Kristophar |
| Song Writer | Pas. Lajaras Jagityala |
Lyrics
నా ప్రియుడా నా ప్రియ యేసు
నా వరుడ పెళ్ళికుమారుడా
ఎప్పుడయ్యా లోక కళ్యాణము
ఎక్కడయ్యా ఆ మహోత్సవము
మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2||
1. నరులలో నీవంటి వారు
ఎక్కడైనా నాకు కానరారు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ |ఎప్పుడయ్యా |
2. సర్వాన్ని విడిచి నీ కొరకు రాగ
నా ప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా
నే విడచిపోక నిను హత్తుకొంటి
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ |ఎప్పుడయ్యా
ENGLISH
Nā priyuḍā nā priya yēsu
nā varuḍa peḷḷikumāruḍā
eppuḍayyā lōka kaḷyāṇamu
ekkaḍayyā ā mahōtsavamu
madhya ākāśamā mahima lōkānanā ||2||
1. Narulalō nīvaṇṭi vāru
ekkaḍainā nāku kānarāru
nī prēma madhuraṁ nī prēma amaraṁ
paralōka saundarya tējōmayuḍa
padivēlalō ati sundaruḍa |eppuḍayyā |
2. Sarvānni viḍici nī koraku rāga
nā prāṇa priyuḍā nā keduroccināvā
nē viḍacipōka ninu hattukoṇṭi
paralōka saundarya tējōmayuḍa
padivēlalō ati sundaruḍa |eppuḍayyā
Comments
Post a Comment