Priyamaina Yesayya | Jonah Samuel /Rev David Vijayaraju/ Latest telugu christian song Lyrics - Jonah Samuel
| Singer | Jonah Samuel |
| Composer | Rev David Vijayaraju |
| Music | Rev David Vijayaraju |
| Song Writer | Jonah Samuel |
Lyrics
*Priyamaina Yesayya
Premakey Rupama
Priyamarah Ninu chudani
*Priyamaina Yesayya
Premakey Rupama
Priyamaina Netho Undani
-Na Priyuda Yesayya Asha Tho Unanayya ahh"2"
-Anandhamu Santhoshamu Neveynayya Asharyamu Ne Premaye NaYedahh"2"
- Priyamaina Yesaya
1. Juntey Theney Dharallakana Madhuramaina Ne Premanu
Athi Sundharamaina Ne Rupunu Maruvalenu Devahh"2"
- Na Priyuda Yesaya
2. Yenthagano Vechi Untini Evaru Chupareh Premakai
Edhuta Nevey Hrudhilo Nevey Na Manasunah Nevey "2"
- Na Priyuda Yesayya
3. Edho Theliyani Vedhana
Edholo Nindey Oh Priya
Pedavallu Challani Premakai Parithapinchey Hrudayam "2"
- Na Priyuda Yesayya
telugu
*ప్రియమైన యేసయ్య
ప్రేమకీ రూపమ
ప్రియమరః నిను చూడనీ
*ప్రియమైన యేసయ్య
ప్రేమకీ రూపమ
ప్రియమైన నేతో ఉందనీ
-నా ప్రియుడా యేసయ్య ఆశ తో ఉననయ్యా అహ్"2"
-ఆనందము సంతోషము నీవెైనయ్య ఆశ్రయము నీ ప్రేమయే నాయెడః"2"
- ప్రియమైన యేసయ్య
1. జుంటే తేనే ధారల్లకన మధురమైన నే ప్రేమను
అతి సుందరమైన నే రూపును మరువలెను దేవః"2"
- నా ప్రియుడా యేసయ్య
2. యెంతగానో వేసి ఉంటిని ఎవరు చూపరేః ప్రేమకై
ఎదుట నీవే హృదయో నీవే నా మనసున నీవే "2"
- నా ప్రియుడా యేసయ్య
3. ఏధో తెలియని వేదన
ఈధోలో నిండే ఓ ప్రియా
పెదవాళ్లు చల్లని ప్రేమకై పరితపించే హృదయం "2"
- నా ప్రియుడా యేసయ్య
Comments
Post a Comment