LEKINCHALENI SONG LYRICS - లేకించలేని స్తోత్రముల్ by Pastor Ravinder Vottepu Lyrics - Pr. Ravinder Vottepu.


LEKINCHALENI SONG LYRICS - లేకించలేని స్తోత్రముల్ by Pastor Ravinder Vottepu
Singer Pr. Ravinder Vottepu.
Composer Pr. Ravinder Vottepu.
Music
Song WriterPr. Ravinder Vottepu.

Lyrics

లెక్కించలేని స్తోత్రముల్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)

ఇంత వరకు నా బ్రతుకులో (2)

నువ్వు చేసిన మేళ్ళకై                 ||లెక్కించలేని||



ఆకాశ మహాకాశముల్

దాని క్రిందున్నా ఆకాశము (2)

భూమిపై కనబడునవన్ని (2)

ప్రభువా నిన్నే కీర్తించున్             ||లెక్కించలేని|| 



అడవిలో నివసించువన్ని

సుడిగాలియు మంచును (2)

భూమిలో ఉన్నవి అన్ని (2)

దేవా నిన్నే పొగడును                ||లెక్కించలేని||



ENGLISH



Lekkin̄calēni stōtramul

dēvā ellappuḍū nē pāḍedan

dēvā ellappuḍū nē pāḍedan (2)

inta varaku nā bratukulō (2)

nuvvu cēsina mēḷḷakai                 ||lekkin̄calēni||



ākāśa mahākāśamul

dāni krindunnā ākāśamu (2)

bhūmipai kanabaḍunavanni (2)

prabhuvā ninnē kīrtin̄cun             ||lekkin̄calēni|| 



aḍavilō nivasin̄cuvanni

suḍigāliyu man̄cunu (2)

bhūmilō unnavi anni (2)

dēvā ninnē pogaḍunu                ||lekkin̄calēni||




LEKINCHALENI SONG LYRICS - లేకించలేని స్తోత్రముల్ by Pastor Ravinder Vottepu Watch Video

Comments